హన్మకొండ: కమీషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్లు బదిలీ

80చూసినవారు
హన్మకొండ: కమీషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్లు బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఇన్స్పెక్టర్లు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

సంబంధిత పోస్ట్