హన్మకొండ: బొచ్చు చందర్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రాం వర్ధంతి

6చూసినవారు
హన్మకొండ: బొచ్చు చందర్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రాం వర్ధంతి
జగ్జీవన్ రాం వర్ధంతిని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా మల్లక్క పేట గ్రామంలో కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు బొచ్చు చందర్ జగ్జీవన్ రాం చిత్రపటానికి ఆదివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 5, 1908 రోజున జన్మించిన జగ్జీవన్ రాం. జులై 6, 1986 రోజున మరణించి పేరొందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్