

విమాన ప్రమాదం.. చచ్చి బతికారు (VDEO)
అహ్మదాబాద్ విమాన ప్రమాదం సడన్‌గా అందర్నీ షాక్‌కి గురయ్యేలా చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు వణుకు పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియోలో, విమానం కూలిన సమయంలో మంటలు ఆకాశాన్ని తాకినట్లు కనిపిస్తుంది. రోడ్డుపై ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ భయానకాన్ని చూస్తే అక్కడ ఉన్నవాళ్లు నిజంగానే “చచ్చి బతికారు” అనిపిస్తోంది.