సబ్ స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని డీఈ సామ్య నాయక్ శుక్రవారం తెలిపారు. చింతగట్టు సబ్ స్టేషన్ పరిధి, జయగిరి సబ్ స్టేషన్ పరిధి, ఎల్లాపూర్ సబ్ స్టేషన్ పరిధి, నాగారం ముచ్చర్ల సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించగలరని కోరారు.