హన్మకొండ: మెటర్నిటీ దవాఖానలో సమీక్షా సమావేశం

69చూసినవారు
హన్మకొండ జిల్లా కేంద్రంలోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో మంగళవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరగింది. ఈ సమావేశం లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమీక్షలో దవాఖాన అభివృద్ధి, వసతుల పెంపుదల, సిబ్బంది వినియోగం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్