హన్మకొండ: వెలమల సంక్షేమం కోసం కృషి చేస్తా: ఎమ్మెల్సీ

76చూసినవారు
హన్మకొండ: వెలమల సంక్షేమం కోసం కృషి చేస్తా: ఎమ్మెల్సీ
ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమసంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వరంగల్ లోని వెలమ సంఘం భవనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరయ్యారు. అధ్యక్షులుగా గా నడిపెల్లి వెంకటేశ్వర్ ప్యానల్ విజయం సాధించారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున వెలమలు తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్