స్పోర్ట్స్ సిటీగా హనుమకొండ: క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి

60చూసినవారు
స్పోర్ట్స్ సిటీగా హనుమకొండ: క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి
స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతిని సాధిస్తూ హనుమకొండ స్పోర్ట్స్ సిటీగా మారుతోందని తెలంగాణ రాష్ట్ర క్రీడలు యువజన పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్ పేర్కొన్నారు. ‌శుక్రవారం ఆమె హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు క్రీడా పాఠశాల ఎంపికలను పర్యవేక్షించారు. తొలుత స్టేడియంలోని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్