హనుమకొండ: యువ న్యాయవాదులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

78చూసినవారు
హనుమకొండ: యువ న్యాయవాదులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
ప్రతీ యువ న్యాయవాది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్ అన్నారు. శనివారం హనుమకొండలోని నేత హాస్టల్ లో పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ల ఎన్నికలలో గెలుపొందిన న్యాయవాదులను ఆయన ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్