హనుమకొండ నగరంలో భారీ వర్షం

70చూసినవారు
హనుమకొండ జిల్లా హనుమకొండ నగరంలోని జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం శనివారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో జిల్లా అధికారులు అందరూ జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టరేట్ కార్యాలయ సముదాయానికి విచ్చేశారు. ఈ తరుణంలో ఏకదాటిగా వర్షం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ట్యాగ్స్ :