హన్మకొండ జిల్లాల్లో దంచికొడుతున్న వర్షం

0చూసినవారు
హన్మకొండ జిల్లాల్లో దంచికొడుతున్న వర్షం
హన్మకొండ జిల్లాల్లో ఆదివారం వర్షం దంచికొడుతోంది. పలు చోట్ల ఎడాతెరిపి లేకుండా వాన కురుస్తోంది. రాబోయే 2 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.