రూ. 1, 96, 800 విలువగల ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను మంగళవారం వరంగల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మడికొండ గ్రామానికి చెందిన రవికంటి చంద్ర శేఖర్నాపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూధన్ తెలిపారు. కాజీపేట మండలం సోమిడి గ్రామంలో రూ. 50 వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. సుంచు వెంకటేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు