అఫ్జల్ బియబాని దర్గాలో ఇఫ్తార్ విందు

59చూసినవారు
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా దర్గా కాజీపేట లోని ప్రముఖ దర్గా అయిన సయ్యద్ అఫ్జల్ బియబాని దర్గాలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్