అసంపూర్తిగా డ్రైనేజి పనులు

653చూసినవారు
అసంపూర్తిగా డ్రైనేజి పనులు
ఆదివారం ఖిలా వరంగల్ 38 వ డివిజన్‌లోని రజక వీధిలో డ్రైనేజి వ్యవస్థను మరమ్మత్తు పేరుతో అసంపూర్తిగా పూర్తిచేసి మధ్యలో సదరు కాంట్రాక్టర్ వదిలేసినారు. అసలే వర్షాకాలం దీంతో ఆ వీధి ప్రజలు ఇబ్బంది పడుతూ అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇప్పటికైనా ఈ డ్రైనేజిని సంపూర్ణంగా పూర్తి చేసి మా ఆరోగ్యాలను కాపాడాలని ఆ వీధి ప్రజలు వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్