అధిక విస్తీర్ణంలో పోడు భూములున్న భద్రాద్రి కొత్తగూడెం, MHBD, ADB, కొమురంభీం ఆసిఫాబాద్, KMM, MLG, నిర్మల్, KMD, NLG, WGL, NZB, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్ కర్నూల్‌ను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు. తక్కువ విస్తీర్ణంలో భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి 5 నోడల్ జిల్లాలుగా ప్రకటించారు. కాగా పోడు భూముల్లో సేద్యం చేస్తున్న రైతులందరికీ రానున్న ఐదేళ్లలో సోలార్ పంపుసెట్ల ద్వారా నీటివసతి కల్పించనున్నారు.