భద్రకాళి అమ్మవారికి జర్నలిస్టుల వినతిపత్రం

69చూసినవారు
వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు అందజేయాలనే నిరసన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మంగళవారం వినూత్న రీతిలో భద్రకాళి అమ్మవారికి జర్నలిస్టులు వినతిపత్రాన్ని సమర్పించారు. మంత్రి సురేఖ మనసు మారి జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేయాలని ఆ వినతిపత్రం లో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్