స్వ‌రాష్ట్ర సాధ‌న ఉద్య‌మానికి చిరునామా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ

84చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా కార్యాల‌యంలో కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం నాయ‌కులు మాజీ కార్పొరేట‌ర్ కుసుమ ల‌క్ష్మీనారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ హాజరయి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధ‌న తొలి, మ‌లిద‌శ ఉద్య‌మాల కేంద్రం బాపూజీ అని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి ప‌ద‌విని సైతం తృణ‌ప్రాయంగా వదులుకున్న నాయ‌కుడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్