దేశ దశాదిశ మార్చిన మహానాయుడు పివీ: కలెక్టర్

66చూసినవారు
దేశ దశాదిశ మార్చిన మహానాయుడు పివీ: కలెక్టర్
భారత రత్న, మాజీ ప్రధాని, పీవీ గొప్ప పరిపాలన దక్షుడు అని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మాజీ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు 103 జయంతి సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. పివి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వార నీ, అయన జయంతి సందర్బంగా అందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్ లో జన్మించి దేశ దశాదిశా మార్చిన మహా నాయకుడు పీవీ నరసింహారావు అని అన్నారు.

సంబంధిత పోస్ట్