మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు

81చూసినవారు
మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు
మహాత్మా జ్యోతి బాపులే 197 వ జయంతి నీ పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు సిబ్బంది జేఏసి, ఔట్ సోర్సింగ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు పాల్గొని పూల మాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. అధికారులు మాట్లాడుతూ. మహిళోద్ధరణకు కృషి చేసిన సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడని అన్నారు.

సంబంధిత పోస్ట్