ప్రభుత్వ నిషేధిత చైన మాంజాలను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పతంగులు ఎగిరెందుకు నిషేదిత మాంజాలను కాజీపేటలో పలుషాపుల్లో విక్రహిస్తుండగా ఐదుగురు వ్యక్తుల నుంచి రూ. 2, 30, 000 విలువ చేసే మాంజాలను స్వాధీనం చేసుకొని స్థానిక కాజీపేట పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.