ఎమ్మెల్సీ సమక్షంలో జాగృతిలో చేరిన పలువురు నేతలు

75చూసినవారు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో హైదరాబాద్ లో ఆదివారం హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు జాగృతిలో చేరారు. అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీడర్షిప్ ట్రైనింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కవితక్క నేతృత్వంలో జాగృతి ని రాబోయే రోజుల్లో మరింత మందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో జాగృతి ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్, పలువురు జాగృతి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్