ప్రపంచ సుందరిమణుల కార్యక్రమ వివరాలు

53చూసినవారు
వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, ఫోర్ట్ వరంగల్ ను సందర్శించేందుకు హైదరాబాద్ నుండి వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు హనుమకొండకు చేరుకుంటారు. నేరుగా హరిత కాకతీయ హోటల్ కు బుధవారం సాయంత్రం 4: 35 గంటలకు చేరుకుంటారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ, సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలుకుతారు. 5: 25 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు. 6: 25 గంటలకు ఫోర్ట్ వరంగల్ కు బయలుదేరుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్