పోలీసుల నిఘా నీడలో ప్రపంచ సుందరీమణుల పర్యటన

52చూసినవారు
పోలీసుల భారీ భద్రతల నడుమ ప్రపంచ సుందరీమణుల బుధవారం పర్యటన కొనసాగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వర్డల్‌ పోటీలకు సంబంధించి హిరిటేజ్‌ పర్యటనలో భాగంగా హన్మకొండ, వరంగల్‌ నగరాల్లో పర్యటిస్తున్న ప్రపంచ సుందరీమణుల భద్రత ఏర్పాట్లపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం సంబంధిత పోలీస్‌ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్