బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

77చూసినవారు
బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
హనుమకొండ నయీంనగర్ నాలా బ్రిడ్జి, కాజీపేట ప్రాంతంలోని ఫాతిమా ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్. అశ్విని తానాజీ వాఖాడే లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్