సీసీ రోడ్డు, డ్రెయిన్ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శనివారం రోజు 6వ డివిజన్ పరిధిలోని లష్కర్ బజార్ మరియు బొక్కలగడ్డ ప్రాంతాల్లో రూ. 80 లక్షలతో సీసీ రోడ్డు మరియు డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో ప్రాంత ప్రజలకు నాణ్యమైన రహదారి, మురుగు నీటి పారుదల సౌకర్యాలు కల్పించబోతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్