మెట్టు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

75చూసినవారు
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ప్రతి ఒక్కరిపై ఆ వైకుంఠవాసుడి దివ్యాశీస్సులు ఉండాలని ప్రార్ధిస్తూ శుక్రవారం కాజీపేట మడికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని దేవాలయాలలో ప్రతేక్య పూజలు అభిషేకాధి కార్యక్రమాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిర్వహించారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి శేష వస్త్రాలను అందజేసారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్