బాలికా సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలు: కలెక్టర్ ప్రావీణ్య

55చూసినవారు
సమాజంలో మార్పు కోసం బాలిక సంరక్షణకు బైక్ ర్యాలీ నిర్వహించామని, బాలికా సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా పోలీసులు, మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీని శుక్రవారం పోలీస్ కమిషనరేట్ నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించారు. డిసిపి సలీమా జెండా ఊపి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్