నర్సింహులపేట: అకాల వర్షంతో రైతన్న ఆగమాగం

56చూసినవారు
నర్సింహులపేట: అకాల వర్షంతో రైతన్న ఆగమాగం
కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వేయకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. గురువారం రాత్రి మండలం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్