వరంగల్ పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి, వర్థన్నపేట ఎంఎల్ఏ కేఆర్ నాగరాజుbలను శుక్రవారం జర్నలిస్టుల సిక్స్ మెన్ కమిటీ సభ్యులు కలిశారు. రెండు సొసైటీల జాగాలు క్లియర్ చేయాలని, సొసైటీల్లో లేని వర్కింగ్ జర్నలిస్టులకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంఎల్ఏలు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో స్పష్టమైన ప్రకటన చేయించి, భూకేటాయింపులకు అధికారులకు ఆదేశాలు జారీ చేసేలా కృషి చేస్తామన్నారు.