నెక్కొండ: పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ మాలదారులు

77చూసినవారు
నెక్కొండ: పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ మాలదారులు
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన హనుమాన్ మాలదారులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామం నుంచి పాదయాత్రగా  శుక్రవారం బయలుదేరారు. దీక్షకుంటలో ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి ఇరుముడులు కట్టుకుని పాదయాత్ర చేపట్టారు.

సంబంధిత పోస్ట్