వరంగల్ కలెక్టర్‌ను కలిసిన నూతన కమిషనర్

84చూసినవారు
వరంగల్ కలెక్టర్‌ను కలిసిన నూతన కమిషనర్
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయి, వరంగల్ కలెక్టర్ డా. సత్య శారదదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ నగరంలో సాగుతున్న అభివృద్ధి పనులు, వారి పురోగతిపై ఈ సందర్భంగా ఇద్దరూ చర్చించారు.

సంబంధిత పోస్ట్