రాజరాజేశ్వరి అమ్మవారికి లక్ష మల్లెపూల అర్చన

66చూసినవారు
వరంగల్ ఎంజీఎం రోడ్ లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారికి గురువారం లక్ష మల్లెపూల అర్చనను ఆలయ అర్చకులు లక్ష్మణ్ శర్మ నిర్వహించారు. రేపు పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారికి నేడు సాయంత్రం 108 పసుపు కొమ్ముల దండలతో పౌర్ణమి పూజ కార్యక్రమం ఉన్నందున పూజలో భక్తులు పాల్గొనాలని ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు కోరారు. రాజరాజేశ్వరి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు లక్ష్మణ్ శర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్