జయంతి వేడుకలకు అధికారుల గైరాజరు.. 37 మందికి షోకాజ్ నోటీసులు

55చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, పరిధిలోని అదికారులు, సిబ్బంది, బల్దియాలో జరిగిన అంబేద్కర్ 184వ జయంతి ఉత్సవాలకు గైర్హాజరు కావడంతో 37 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల ముందే అంబేద్కర్ జయంతి వేడుకలకు అందరు తప్పకుండా హాజరు రావాలని కమిషనర్ సర్క్యులర్ జారీ చేసినా, ఖాతరు చేయక పోవడంతో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సోమవారం సాయంత్రం ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్