భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే నేటి తరం విద్యావంతులకు, పిల్లలకు ఎంతైనా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయ ఆవరణలో సావిత్రి భాయి పూలే 194వ జయంతి పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళీలు అర్పించారు.