ఎంజీఎంలో వికలాంగుల ఇబ్బందులు

85చూసినవారు
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపి కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేసిన అధికారులు అక్కడ వసతులు మాత్రం అంతంత మాత్రమే గానే ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు వెళ్లేందుకు ర్యాంపు ఏర్పాటు చేశారు. కానీ అది నాణ్యత లోపం ఉండడంతో అక్కడ ఇసుక తప్ప ఏమి లేదు. వృద్ధులు వికలాంగులు బ్లడ్ షాంపిల్స్ ఇవ్వడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిని మరమ్మతులు చేయాలని శుక్రవారం రోగులు కొరుతున్నారు.

సంబంధిత పోస్ట్