నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

76చూసినవారు
నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు కుమారస్వామి, యాకాంబరం, రాంప్రసాద్, రాజేష్ లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారిచేశారు. ఈ సందర్బంగా పదోన్నతి పోందిన కానిస్టేబుళ్ళు వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకోగా పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్