ఖిలావరంగల్ పడమరకోట వాస్తవ్యులు గజ్జెల వీరస్వామి కుమార్తె అంబటి రమాదేవి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని బుధవారం వాక్ సమాఖ్య ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ డా. వన్నాల వెంకటరమణ తెలుసుకొని రమాదేవి ఇంటికి వచ్చి రూ. 15, 000/- ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ఇనుముల అరుణ్, గోవింద్ సింగ్, అపురూప రజనీష్ నేత, చంద్రమోహన్ యాదవ్ పాల్గొన్నారు.