ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న పుప్పాల రాజేందర్

1766చూసినవారు
ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న పుప్పాల రాజేందర్
ముప్పై సంవత్సరాల సీనియర్ బిజెపి నాయకులు పుప్పాల రాజేందర్ ఆదివారం హైదరాబాదులోని నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తు సమర్పించారు. ముప్పై సంవత్సరాల నుండి భారతీయ జనతాపార్టీకి విధేయుడిగా ఉంటూ, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఒక సిన్సీయర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్