పదవి విరమణ పొందిన ఉద్యోగులు శేష జీవితాన్ని గడపాలి: కలెక్టర్

77చూసినవారు
పదవి విరమణ పొందిన ఉద్యోగులు శేష జీవితాన్ని గడపాలి: కలెక్టర్
పదవి విరమణ చేయుచున్న హనుమకొండ కలెక్టరేట్లోని ఉద్యోగులు ఆయురారోగ్యాలతో శేష జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ముగ్గురు ఉద్యోగులు వెంకట మనోహర్ రావు (సీనియర్ అసిస్టెంట్), మహమ్మద్ యాకూబ్ బాషా, ఆవులు బాలయ్య పదవి విరమణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, వారు సుదీర్ఘకాలం సర్వీసులో ఎలాంటి పొరపాట్లు లేకుండా పనిచేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్