కమలపూర్ లో ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

71చూసినవారు
కమలపూర్ లో ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం లక్ష్మీపురం గ్రామ శివారులోని పేకాట స్థావరంపై శుక్రవారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.54, 400, 7 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని, కేసు నిమిత్తం కమలపూర్ పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్