వరంగల్‌ భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు.. పొటెత్తిన భక్తులు

9చూసినవారు
వరంగల్‌ భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు.. పొటెత్తిన భక్తులు
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.

సంబంధిత పోస్ట్