సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

55చూసినవారు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
సమస్యత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ అన్నారు. శుక్రవారం ఏ ఆర్ ఓ, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాల స్థితి గతులతో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌఖిక వసతులను పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్