ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

79చూసినవారు
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వన మహోత్సవం, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి, సీజనల్ వ్యాధులు, , ప్రజా పాలన దరకాస్తుల తప్పుల సవరణ, ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించి లాక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించుటకు పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్