హనుమకొండ: 14న గురుకుల హాస్టళ్లలో ప్రత్యేక కార్యక్రమం

54చూసినవారు
హనుమకొండ జిల్లాలోని అన్ని గురుకుల హాస్టళ్లలో ఈనెల 14వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. గురువారం కలెక్టరేట్లో గురుకుల హాస్టల్ విద్యార్థుల కోసం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను పెంచిందన్నారు. 16 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాస్మోటిక్ ఛార్జీలను 200% పెంచిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్