ఖాజీపేట: డెహ్రాడూన్ కు ప్రత్యేక రైళ్లు

68చూసినవారు
ఖాజీపేట: డెహ్రాడూన్ కు ప్రత్యేక రైళ్లు
హనుమకొండ జిల్లా కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి-డెహ్రాడూన్ మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీస్లు నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ నెల 17, 24వ తేదీల్లో చర్లపల్లి-డెహ్రాడూన్ (07077) ఎక్స్ ప్రెస్ ప్రతీ మంగళవారం ఉదయం 6. 23 గంటలకు కాజీపేట జంక్షన్ కు చేరుకుంటుంది. ఈ నెల 12, 19, 26వ తేదీల్లో డెహ్రాడూన్ -చర్లపల్లి( 07078) ఎక్స్ప్రెస్ ప్రతీ శుక్రవారం ఉదయం 7 గంటలకు కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది.

సంబంధిత పోస్ట్