ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన

69చూసినవారు
ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన
వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశానుసారం వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ నేతృత్వంలో కాజీపేట ట్రాఫిక్ సీఐ నాగబాబు సూచనల మేరకు గురువారం హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ విద్యార్థి విద్యార్థులకు ట్రాఫిక్ పట్ల కాజీపేట ట్రాఫిక్ ఎస్ఐ రావెళ్ళ రామారావు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్, తప్పనిసరి పాటించవలసిన ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ హెచ్చరికలు, ట్రాఫిక్ సమాచారం గురించి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్