కొత్తకొండలో ముగిసిన వేసవి శిక్షణ శిబిరం

77చూసినవారు
కొత్తకొండలో ముగిసిన వేసవి శిక్షణ శిబిరం
భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వేసవి శిబిరాలు గురువారం ముగిసాయి. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఓ మౌజయా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.

సంబంధిత పోస్ట్