బోనం ఎత్తిన కొండా సురేఖ

59చూసినవారు
బోనం ఎత్తిన కొండా సురేఖ
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని తన సొంత గ్రామమైన వంచనగిరిలోని కోట గండి మైసమ్మ బోనాలు సందర్భంగా బోనం ఎత్తుకొని బయలుదేరి తల్లికి బుధవారం అటవీ, పర్యావరణ దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మోక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ. ప్రకృతి పట్ల తెలంగాణ ప్రాంతానికున్న ఆరాధనకు, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక తత్వానికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్