రేపు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి: జిడబ్ల్యూఎంసీ కమిషనర్

64చూసినవారు
రేపు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి: జిడబ్ల్యూఎంసీ కమిషనర్
వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుండి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు శాఖల అధికారులు సమయానుసారంగా కార్యాలయానికి రావాలని కమిషనర్ సూచించారు.

సంబంధిత పోస్ట్