వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ప్రముఖ అడ్తి వ్యాపారి తోటకూరి రవీందర్ ద్విచక్ర వాహనంపై ఒక వానరం ఆసీనులై హల్ చల్ చేసింది. ఆ వానరానికి పాలు, పండ్లు తినిపించడంతో ఆయనను వదలకుండా కొన్ని గంటలు గడపడంతో మార్కెట్లో సంచలన వార్తగా మిగిలింది. దీంతో మార్కెట్లోని పలువురు హనుమాన్ భక్తుడుగా కొనియాడారు.