విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

82చూసినవారు
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదివారం విద్య హక్కు చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలని విద్యా హక్కు చట్టాన్ని అమలు అయ్యే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ హెచ్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ మాట్లాడుతూ. విద్య హక్కు చట్టం వచ్చి 15 సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్